(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 084

॥ శ్రీః ॥
2.84. అధ్యాయః 084
Mahabharata - Sabha Parva - Chapter Topics
శకునియుధిష్ఠిరయోః సంవాదః॥ 1॥ ద్యూతనిర్ధారణం॥2॥
Mahabharata - Sabha Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ॥

ప్రవిశ్య తాం సభాం పార్థా యుధిష్ఠిరపురోగమాః।
సమేత్య పార్థివాన్సర్వాన్పూజార్హానభిపూజ్య చ॥ 2-84-1(14699)
యథావయః సమేయానా ఉపవిష్టా యథార్హతః।
ఆసనేషు విచిత్రేషు స్పర్ద్ధ్యాస్తరణవత్సు చ॥ 2-84-2(14700)
తేషు తత్రోపవిష్టేషు సర్వేష్వథ నృపేషు చ।
శకునిః సౌబలస్తత్ర యుధిష్ఠిరమభాషత॥ 2-84-3(14701)
శకునిరువాచ॥ 2-84-4x(1552)
ఉపస్తీర్ణా సభా రాజన్సర్వే త్వయి కృతక్షణాః।
అక్షానుప్త్వా దేవనస్య సమయోఽస్తు యుధిష్ఠిర॥ 2-84-4(14702)
యుధిష్ఠిర ఉవాచ। 2-84-5x(1553)
నితిర్దేవనం పాపం న క్షాత్రోఽత్ర పరాక్రమః।
న చ నీతిర్ధ్రువా రాజన్కిం త్వం ద్యూతం ప్రశంససి॥ 2-84-5(14703)
న హి మానం ప్రశంసంతి నికృతౌ కితవస్య హి।
శకునే మైవం నోఽజైషీరమార్గేణ నృశంసవత్॥ 2-84-6(14704)
శకునిరువాచ। 2-84-7x(1554)
యో వేత్తి సంఖ్యా నికృతౌ విధిజ్ఞ-
శ్చేష్టాస్వఖిన్నః కితవోఽక్షజాసు।
మహామతిర్యశ్చ జానాతి ద్యూతం
స వై సర్వం సహతే ప్రక్రియాసు॥ 2-84-7(14705)
అక్షగ్లహః సోఽభిభవేత్పరం న-
స్తేనైవ దోషో భవతీహ పార్థ।
దీవ్యామహే పార్థివ మా విశంకాం
కురుష్వ పాణం చ చిరం చ మా కృథాః॥ 2-84-8(14706)
యుధిష్ఠిర ఉవాచ। 2-84-9x(1555)
ఏవమాహాయమసితో దేవలో మునిసత్తమః।
ఇమాని లోకద్వారాణి యో వై భ్రాంయతి సర్వదా॥ 2-84-9(14707)
ఇదం వై దేవనం పాపం నికృత్యా కితవైః సహ।
ధర్మేణ తు జయో యుద్ధే తత్పరం న తు దేవనం॥ 2-84-10(14708)
నార్యా ంలేచ్ఛంతి భాషాభిర్మాయయా న చరంత్యుత।
అజిహ్యమశఠం యుద్ధమేతత్సత్పురుషవ్రతం॥ 2-84-11(14709)
శక్తితో బ్రాహ్మణార్థాయ శిక్షితుం ప్రయతామహే।
తద్వై విత్తం మాతిదేవీర్మాజైషీః శకునే పరాన్॥ 2-84-12(14710)
నికృత్యా కామయే నాహం సుఖాన్యుత ధనాని వా।
కితవస్యేహ కృతినో వృత్తమేతన్న పూజ్యతే॥ 2-84-13(14711)
శకునిరువాచ। 2-84-14x(1556)
శ్రోత్రియః శ్రోత్రియానేతి నికృత్యైవ యుధిష్ఠిర।
విద్వానవిదుషోఽభ్యేతి నాహుస్తాం నికృతిం జనాః॥ 2-84-14(14712)
అక్షైర్హి శిక్షితోఽభ్యేతి నికృత్యైవ యుధిష్ఠిర।
విద్వానవిదుషోఽభ్యేతి నాహుస్తాం నికృతిం జనాః॥ 2-84-15(14713)
అకృతాస్త్రం కృతాస్రశ్చ దుర్బలం బలవత్తరః।
ఏవం కర్మసు సర్వేషు నికృత్యైవ యుధిష్ఠిరః।
విద్వానవిదుషోభ్యేతి నాహుస్తాం నికృతిం జనాః॥ 2-84-16(14714)
ఏవం త్వం మామిహాభ్యేత్య నికృతిం యది మన్యసే।
దేవనాద్వినివర్తస్వ యది తే విద్యతే భయం॥ 2-84-17(14715)
యుధిష్ఠిర ఉవాచ॥ 2-84-18x(1557)
ఆహూతో న నివర్తేయమితి మే వ్రతమాహితం।
విధిశ్చ బలవాన్రాజందిష్టస్యాస్మి వశే స్థితః॥ 2-84-18(14716)
అస్మిన్సమాగమే కేన దేవనం మే భవిష్యతి।
ప్రతిపాణశ్చ కోఽన్యోస్తి తతో ద్యూతం ప్రవర్తతాం॥ 2-84-19(14717)
దుర్యోధన ఉవాచ। 2-84-20x(1558)
అహం దాతాస్మి రత్నానాం ధనానాం చ విశాంపతే।
మదర్థే దేవితా చాయం శకునిర్మాతులో మమ॥ 2-84-20(14718)
యుధిష్ఠిర ఉవాచ॥ 2-84-21x(1559)
అన్యేనాన్యస్య వై ద్యూతం విషమం ప్రతిభాతి మే।
ఏతద్విద్విన్నుపాదత్స్వ కామమేవం ప్రవర్తతం॥ ॥ 2-84-21(14719)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి చతురశీతితమోఽధ్యాయః॥84 ॥

Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-84-5 పాపం పాపహేతుః॥
2-84-8 పాణం పణనీయద్రవ్యం॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.